Friday, August 13, 2021

ఆ పిల్లలకు అండగా ఏపీ ప్రభుత్వం-ఫీజులు..చదువు బాధ్యతలు: కరోనాతో ఒంటరైన పిల్లల కోసం ఇలా..!!

అనేక మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి వేలాది పిల్లలను ఒంటరి వాళ్లను చేసింది. కొందరు పిల్లలు తల్లి దండ్రుల్లో ఒకరిని..మరి కొందరు ఇద్దరినీ కోల్పోయి ఆసరా లేక అనాధలుగా మారిపోతున్నారు. ఇప్పటికే ఇటువంటి వారి కోసం ఏపీ ప్రభుత్వం కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ పది లక్షల చొప్పున వారి పేరుతో డిపాజిట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xKT65y

0 comments:

Post a Comment