అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. ఆగస్టు 14వ తేదీ శనివారం భీమవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్న నేపథ్యంలో.. ఈ పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ పరిశీలించారు. పేలుడు ఎలా జరిగిందో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sdW6WU
Friday, August 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment