Sunday, August 1, 2021

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బొలెరో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన లాయక్ అలీ, అష్రఫ్ అలీ.. కర్నూలు జిల్లాకు చెందిన కాశీం మహమ్మద్‌లుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందగానే స్థానిక పోలీసులు అక్కడికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3loPdke

Related Posts:

0 comments:

Post a Comment