Tuesday, August 24, 2021

తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు: ఈడబ్ల్యూఎస్ అమలుకు ఉత్తర్వులు

హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. ముఖ్య కార్యదర్శులుగా ఉన్న 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు, హర్ ప్రీత్ సింగ్, అరవింద్ కుమార్‌లకు ఎపెక్స్ స్కేల్‌కు పదోన్నతి కల్పించారు. దీంతో వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా లభించింది. పదోన్నతి తర్వాత కూడా ముగ్గురు అధికారులు ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mvSL4D

0 comments:

Post a Comment