Tuesday, August 24, 2021

సీఎం ఉద్ధవ్‌కు ‘చెంపదెబ్బ’ వ్యాఖ్యలు: కేంద్రమంత్రి నారాయణ రాణేకు బెయిల్ మంజూరు

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్టైన కేంద్రమంత్రి నారాయణ రాణేకు బెయిల్ లభించింది. రాయ్‌గఢ్‌లోని మహద్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని కోర్టులో నారాయణ రాణే తరపు న్యాయవాదులు వాధించారు. కేంద్రమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DfHV8P

Related Posts:

0 comments:

Post a Comment