Wednesday, August 18, 2021

ఆఫ్గన్‌ నుంచి భారతీయుల తరలింపు... కాబూల్‌లో ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఐఏఎఫ్ విమానం...

ఆఫ్గనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 180 మందిని ఆఫ్గన్ నుంచి భారత్ చేర్చగా... మిగతావారిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తాజాగా భారత్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కాబూల్ చేరుకుంది. అయితే విమానం ల్యాండ్ అవడానికి ఇంకా క్లియరెన్స్ రాలేదని తెలుస్తోంది. విమానం ల్యాండ్ అవగానే కాబూల్ విమానాశ్రయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3z0luCg

Related Posts:

0 comments:

Post a Comment