Wednesday, August 18, 2021

రూ.30 వేల కోట్ల టెండర్లు రద్దు చేసిన కేంద్రం.. ఎందుకంటే..

భారతీయ రైల్వే ప్రైవేట్‌ ట్రైన్ నిర్వహణకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రైవేట్‌ రైళ్ల నిర్వహణపై రూ.30వేల కోట్ల టెండర్లు నిర్వహించి.. వాటిని కేంద్ర రైల్వే శాఖ రిజెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ నిర్వహించిన టెండర్లలో ప్రైవేట్ రైలు సర్వీసుల్ని అందించేందుకు జీఎంఆర్‌హైవే లిమిటెడ్‌, ఐఆర్‌ సీటీసీ, ఐఆర్బీ ఇన్ఫ్రా, క్యూబ్‌ ఐవే, సీఏఎఫ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3suQxDV

0 comments:

Post a Comment