Monday, August 23, 2021

ఎ‌న్‌కౌంటర్: ఇద్దరు టాప్ లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య సోమవారం భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా ఆధ్వర్యంలో నడిచే ది రిసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)కి చెందిన ఇద్దరు కమాండర్లు హతమయ్యారు. మృతులను టీఆర్ఎఫ్ చీఫ్ అబ్బాస్ షేక్, అతడి సహాయకుడు సాకిబ్ మంజూర్‌గా గుర్తించినట్లు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ ఆపరేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j6x0GB

Related Posts:

0 comments:

Post a Comment