Sunday, August 29, 2021

టీటీడీ సాంప్రదాయ భోజనం తక్షణం నిలిపివేస్తున్నాం : టీటీడీ చైర్మన్ సంచలన నిర్ణయం, రీజన్ ఇదే !!

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చే శ్రీవారి భక్తులకు సాంప్రదాయ భోజనాన్ని అందించాలని ప్రయోగం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆగస్టు 26వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకూ సాంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చి పరిశీలించాలని భావించిన టిటిడి సాంప్రదాయ భోజనంపై అనేక విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zslRWk

0 comments:

Post a Comment