న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం జరగనున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్‌సీ) సముద్ర భద్రత అంశంపై చర్చలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ హాజరవుతున్నారు. పుతిన్ తోపాటు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్ ఫెలిక్స్-ఆంటోయిన్ షిసెకెడి సిలోంబో, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తదితరులు కూడా పాల్గొంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37rZRP1
Sunday, August 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment