Monday, August 2, 2021

జగన్ బాబాయి వివేకా హత్యకేసు -సీబీఐ అదుపులో సునీల్‌ యాదవ్ -గోవాలో నిర్బంధం?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్యోదంతంలో కీలక అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.. వివేకానంద హత్య జరిగి రెండేళ్లయినా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yfP1HH

0 comments:

Post a Comment