Monday, August 2, 2021

చైనాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి -టియాంజిన్ వర్సిటీ క్యాంపస్‌లో ఘటన

ఉన్నత చదువుల కోసం చైనా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టియాంజిన్ సిటీలోని టియాంజిన్ ఫారిన్ స్టడీస్ యూనివర్సిటీ(టీఎఫ్ఎస్‌యూ) క్యాంపస్ లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. కుటుంబీకులు, వర్సిటీ అధికారులు చెప్పిన వివరాలివి.. బిహార్‌లోని గ‌య‌కు చెందిన అమ‌న్ నాగ్‌సేన్ (20) అనే విద్యార్ధి చైనాలోని టియాంజిన్ యూనివ‌ర్సిటీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jdsncB

Related Posts:

0 comments:

Post a Comment