Tuesday, August 3, 2021

లుక్స్ గ్రేట్.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ మరింత శోభ

హైదరాబాద్ అంటే ఇప్పటివరకు చార్మినార్, సైబర్ టవర్స్ గురించే ఎక్కువగా విన్నాం.. చెప్పాం.. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. హైదరాబాద్ అంటే దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జీ అని కూడా చెప్పాల్సి వస్తోంది. ఇదివరకు చార్మినార్, సైబర్ టవర్స్ చూసేందుకు టూరిస్ట్ ఆసక్తి కనబరిచేవారు. వీటిసరసన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి చేరింది. దీనిని చూసేందుకు ప్రతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fs9dhY

0 comments:

Post a Comment