Sunday, August 8, 2021

చైనాకు ధీటుగా లఢక్ సరిహద్దుల్లో వైమానిక బలగాలను మోహరింపజేసిన కేంద్రం: ఏం జరుగుతోంది?

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలో భారత్-చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఏడాదిన్నర కాలంగా కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంటూ వస్తోన్నాయి. ఒకవంక భారత్‌తో చర్చలు కొనసాగిస్తూనే.. సరిహద్దులకు అవతల చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. కీలకమైన పోస్టుల నుంచి వెనక్కి తగ్గట్లేదు..సైన్యాన్ని ఉపసంహరించుకోవట్లేదు. అదే సమయంలో సమీపలోని ఎయిర్ బేస్ వద్ద తన వైమానిక బలగాలను పెంచుకుంటూ పోతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lKLkWU

0 comments:

Post a Comment