Sunday, August 29, 2021

Afghanistan: కాబూల్‌లో రాకెట్ దాడులు-తిప్పికొట్టిన అమెరికా-డెడ్ లైన్ దగ్గరపడటంతో టెన్షన్... టెన్షన్...

కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం(ఆగస్టు 30) విమానాశ్రయంపై మరోసారి రాకెట్ దాడులు జరిగాయి. ఖొర్షిద్ ప్రైవేట్ యూనివర్సిటీ సమీపంలో ఓ వాహనం నుంచి ఉగ్రవాదులు ఈ రాకెట్లను ప్రయోగించారు. అమెరికా భద్రతా దళాలు ఈ దాడులను తిప్పికొట్టాయి. విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతి దాడిని భగ్నం చేసిన మరుసటిరోజే ఈ ఘటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Dsuhj0

Related Posts:

0 comments:

Post a Comment