బెంగళూరు: కేరళలో జికా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే 14 పాజిటివ్ కేసులక్కడ వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారికి తోడుగా జికా కూడా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో- కేరళ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. రాజధాని తిరువనంతపురంలోని పరస్సాల ప్రాంతానికి చెందిన ఓ 24 సంవత్సరాల వయస్సున్న గర్భిణీలో తొలిసారిగా ఈ వైరస్ లక్షణాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AP4yjp
Saturday, July 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment