Monday, July 19, 2021

సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం... ఎగిసిపడ్డ అగ్ని కీలలు... భయంతో స్థానికుల పరుగులు

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డ పోతారం పారిశ్రామికవాడలోని సరాక లేబొరేటరీస్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదాన్ని గుర్తించే లోపే.. భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో... హుటాహుటిన ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36K1bwr

Related Posts:

0 comments:

Post a Comment