Monday, July 5, 2021

CoWIN ద్వారా 50 దేశాల్లో వ్యాక్సిన్ -వన్ ఎర్త్, వన్ హెల్త్ భారత్ విధానం -ప్రధాని మోదీ ఉద్ఘాటన

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదన్న హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. ప్రతిరోజూ కనీసం 50లక్షల మందికి తగ్గకుండా భారత్ లో టీకాల కార్యక్రమం కొనసాగుతున్నది. దేశంలో టీకాల పంపిణీని కొవిన్ డిజిటల్ విధానంలో చేపట్టడంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు ‘కొవిన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AsaCy6

0 comments:

Post a Comment