Sunday, July 25, 2021

సెప్టెంబర్ నుంచి పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం: ఎయిమ్స్ చీఫ్ గులేరియా

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం 18ఏళ్లు పైబడినవారందరికీ కరోనావైరస్ వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఎప్పట్నుంచి ఇస్తారనే విషయంపై ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. వచ్చే వారాల్లో లేదా సెప్టెంబర్‌లోపే పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు. గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y8dZZm

0 comments:

Post a Comment