వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ముఖ్యమంత్రి జగన్ కు లేఖల సీరియల్ కొనసాగుతోంది. తాజాగా రాసిన లేఖలో రఘురామ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ని టార్గెట్ చేసారు. ఆయన ఏ విషయంపైన అయినా, ఏ సందర్భంలోనైనా, ఎవరినైనా వ్యాఖ్యానించే సాహసవంతుడని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలతో సహా ఎవరూ కూడా ఆయన చేసే విమర్శలను సీరియస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AwU3RB
Monday, July 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment