Thursday, July 1, 2021

ఉగ్రవాదుల ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు, స్వాధీనం

దేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగిన హైదరాబాద్‌తో లింక్ ఉంటుంది. బీహర్ దర్బంగా రైల్వేస్టేషన్ బాంబు ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. అయితే హైదరాబాద్‌లో ములాలు కనిపించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను అరెస్ట్ కూడా చేసింది. అయితే నగరంలో గల ఉగ్రవాదుల ఉన్న ఇంట్లో భారీగా పేలుడు సామగ్రిని ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఐఈడీ తయారీలో ఉపయోగించేపేలుడు సామగ్రిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UU6M0l

0 comments:

Post a Comment