Wednesday, July 7, 2021

షాక్: కేంద్ర ఆరోగ్య శాఖా గుజరాత్‌కే -మాండవీయకు ఛాన్స్ -కొత్త కేంద్ర మంత్రుల శాఖలివే

దేశ పరిపాలనకు సంబంధించి అతి కీలకమైన కేంద్ర కేబినెట్ లో మరో అతి ప్రధాన శాఖా గుజరాత్ కే దక్కింది. కరోనా విలయకాలంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా గుజరాత్ కు చెందిన మన్ సుఖ్ మాండవీయకు అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వ సారధి అయిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వంలో నంబర్ 2 అయిన కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qT8BGS

0 comments:

Post a Comment