Friday, July 9, 2021

జోబైడెన్ కీలక నిర్ణయం: భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల తర్వాత జోబైడెన్.. భారత్ కు సంబంధించి అతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ హయాంలో భారత్-అమెరికాల మధ్య బంధానికి రాజకీయ రంగులూ తోడుకావడం, భారత ప్రధాని నరేంద్ర మోదీ పబ్లిక్‌గా రిపబ్లిక్లకు మద్దతుపలకడం, అయినాసరే ఎన్నికల్లో డెమోక్రాట్లే గెలుపొందడం తెలిసిందే. ట్రంప్ ఏలుబడికి భిన్నంగా తన హయాంలో ఇరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AJHeDE

Related Posts:

0 comments:

Post a Comment