Friday, July 30, 2021

ఆన్‌లైన్ సేవా టికెట్ల స్కాం: ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ఈవో ఆదేశాలు

తిరుపతి: ఆర్జిత సేవల కుంభకోణం కేసులో ఏడుగురు ఉద్యోగులపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చర్యలు తీసుకుంది. ఆరుగురిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ శుక్రవారం ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి టీటీడీ సిఫారసు చేసింది. పలు ఆర్జిత సేవా టికెట్లను 30ఏళ్లకు విక్రయించినట్లు వస్తున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3C13sli

Related Posts:

0 comments:

Post a Comment