Tuesday, July 27, 2021

యాచకులపై నిషేధం విధించలేం: కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు, కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భిక్షాటన చేసేందుకు ఎవరూ ఇష్టపడరని, పేదరికమే ఆ పరిస్థితి కల్పిస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనావైరస్ మహమ్మారి వేళ బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిసేధం విధించడం కుదరదని స్పష్టం చేసింది. యాచకులకు కరోనా వ్యాక్సిన్లు అందించడంతోపాటు పునరావాసం కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించింది. అంతేగాక, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zJ3s7m

Related Posts:

0 comments:

Post a Comment