ఆంధ్రప్రదేశ్ కు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాలతో మరిన్ని కొత్త సమస్యలకు కారణమవుతోంది. అయితే ఈ సమస్యలపై మౌనంగా ఉంటున్న కేంద్రాన్ని రెచ్చగొట్టడం ద్వారా సమస్య తీవ్రతను ఏపీ మరింత పెంచుకుంది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని కష్టాలు తప్పేలా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rhctS9
Friday, July 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment