Tuesday, July 6, 2021

మోదీ మార్కు మరో మార్పు: కేబినెట్ విస్తరణ వేళ కేంద్రంలో కొత్తగా సహకార శాఖ ఏర్పాటు, ఇదీ లక్ష్యం

కట్టడాల నుంచి కరెన్సీ నోట్ల దాకా, సంస్థల నుంచి శాఖల దాకా ప్రతిదాంట్లోనూ కాంగ్రెస్ మార్కును వదిలించుకుంటూ కొత్త మార్పులు చేయడం ప్రధాని మోదీకి బాగా అలవాటైనపని. దేశంలో పరిపాలన, ప్రణాళికలకు సంబంధించి ఇప్పటికే లెక్కుమించి కొత్త నిర్ణయాలు తీసుకున్న ఆయన తాజాగా కేంద్రంలో సరికొత్త శాఖను ఏర్పాటు చేశారు. సరిగ్గా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వేళ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VfQkYz

0 comments:

Post a Comment