హైదరాబాద్: భాగ్యనగరంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా గాలి పటాలు బ్యాన్ చేశారనే ప్రచారం జరిగిందని, అది తప్పుడు ప్రచారమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. అలాంటి పుకార్లు నమ్మవద్దని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు ప్రచారం చేశారన్నారు. సంక్రాంతి అంటేనే గాలిపటాల పండుగ అన్నారు. అలాంటప్పుడు దానిని ఎలా బ్యాన్ చేస్తామని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DaAcfg
Wednesday, January 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment