తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు తెరవకపోతే బెటర్ అని భావించింది. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి. గత ఏడాది చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలతో బ్రిడ్జికోర్సును
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ybNjXo
Thursday, July 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment