Thursday, July 1, 2021

నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన సోదరి పూర్వీ మోదీ -అప్రూవర్‌గా మారి, ఈడీకి రూ.17కోట్లు చెల్లింపు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నీరవ్ సోదరి పుర్వీ మోదీ.. భారత ప్రభుత్వానికి రూ. 17.25 కోట్లు చెల్లించుకున్నారు. పీఎన్‌బీ కేసులో ఇదివరకే అప్రూవర్‌గా మారిన ఆమె.. యూకేలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AlAThF

0 comments:

Post a Comment