Monday, July 12, 2021

లీటర్ పెట్రోల్ రూ.40కే ఇవ్వొచ్చు.. మోడీ, కేసీఆర్ కలిసి చిల్లు: రేవంత్ రెడ్డి

నలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యొచ్చు అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జీఎస్టీ పేరుతో ప్రధాని మోడీ 33 రూపాయలు, సీఎం కేసీఆర్ 32 రూపాయలు ప్రజల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ అధికారంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k7xdKv

Related Posts:

0 comments:

Post a Comment