Tuesday, July 20, 2021

పోడు యాత్రకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల... ఈ నెల 22న ములుగు జిల్లాలో...

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 22న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.గిరిజనుల పోడు సమస్య పరిష్కారానికి జిల్లా నుంచి పోడు యాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ములుగు జిల్లాతో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ పోడు భూములకు పట్టాలివ్వాలన్న డిమాండుతో షర్మిల పోడు యాత్ర చేపట్టనున్నారు. వైఎస్సార్‌టీపీ ములుగు జిల్లా అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BoZRNt

Related Posts:

0 comments:

Post a Comment