కరోనా వైరస్ జీవితాలను చిన్నా భిన్నం చేసింది. ఇక విద్యార్థుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. పాఠాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు సంబంధించి కీలక విషయం తెలిసింది. 2020-21 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి దాదాపు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాల వైపు వెళ్లారు. ఇందుకు కారణం సరయిన ఉపాధి.. లేకపోవడంతో ప్రైవేట్ స్కూల్‌లో అంతో ఇంతో ఫీజు కట్టలేని పరిస్థితి నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQB77n
Friday, July 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment