ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్,పద్మశ్రీ కరణం మల్లీశ్వరి(46) ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్(వీసీ)గా నియమితులయ్యారు. ఈమేరకు ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీ కరణం మల్లీశ్వరే కావడం విశేషం. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లీశ్వరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iYrwhA
Tuesday, June 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment