Saturday, June 5, 2021

HIV మహిళకు Covid: 216 రోజుల్లో వైరస్ 32 సార్లు మ్యూటేషన్ - భారత్‌లో బీభత్సమే: షాకింగ్ రీసెర్చ్

ఏడాదిన్నరకుపైగా ప్రపంచాన్ని ఆటాడుకుంటోన్న కరోనా వైరస్ ఇప్పటికే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దాదాపు కుప్పకూల్చింది. ఆదివారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 17.37కోట్లు దాటగా, మరణాల సంఖ్య 37.36లక్షలకు పెరిగింది. ప్రాంతానికో తీరుగా మారుతోన్న వైరస్.. కొత్త వేరియంట్లుగా, మూటేషన్లుగా మరింత బలపడుతున్నది. కరోనాపై పరిశోధనలో రోజుకో సంచలన విషయం బయటపడుతున్నది. తాజాగా ఎయిడ్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ioR9rs

0 comments:

Post a Comment