Friday, June 4, 2021

Donald Trump: ఫేస్ బుక్ షాక్, సార్..... మీరు చూసుకోవచ్చు, చెయ్యకూడదు, రెండేళ్లు బ్లాక్ లిస్టులో !

న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఫేస్ బుక్ ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో ప్రపంచ దేశాల మీద పెత్తనం చెలాయించిన డోనాల్డ్ ట్రంప్ రాబోయే రెండేళ్ల పాటు ఫేస్ బుక్ లో ఆయన మనోభావాలు పంచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. మీరు ఫేస్ బుక్ కు చేసిన సేవలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uSwK0K

0 comments:

Post a Comment