Tuesday, June 8, 2021

నూతన ఎన్నికల కమిషనర్‌గా అనూప్ చంద్ర పాండే నియామకం -యూపీ కేడర్ ఐఏఎస్, బీజేపీకి ఇష్టుడు

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లో నూతన ఎన్నికల కమిషనర్ గా అనూప్ చంద్ర పాండే నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కేడర్, 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాండే, ఉత్తరప్రదేశ్ లో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. సీఎం యోగికి చాలా ఇష్టుడైన అధికారిగా పాండేకు పేరుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తోపాటు ఇద్దరు ఎలక్షన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34WGLPU

Related Posts:

0 comments:

Post a Comment