Tuesday, June 8, 2021

జేసీబీని ఢీకొట్టిన బస్సు: 17కు పెరిగిన మృతుల సంఖ్య -ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి -కేంద్రం రూ.2లక్షల పరిహ

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. లక్నో నుంచి ఢిల్లీ వెళుతోన్న యూపీ ఆర్టీసీ బస్సు కాన్పూర్ సిటీకి దగ్గర్లోని సచేంది వద్ద ఎదురుగా వచ్చిన జేసీబీని ఢీకొట్టింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g24Lr2

0 comments:

Post a Comment