Friday, June 4, 2021

డెల్టా వేరియంట్‌కు వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తక్కువ ఉంటేనే ప్రయోజనం: లాన్సెట్ స్టడీ

న్యూఢిల్లీ: భారత్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ స్ట్రెయిన్ డెల్టా వేరియంట్‌పై కరోనావైరస్ ఒరిజినల్ వేరియంట్ కన్నా తక్కువ ప్రభావం చూపుతోందని లాన్సెట్ జర్నల్ కొత్త అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్ సోకినవారికి వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి ఎక్కువ ఉంటే యాంటీబాడీలు తగ్గిపోయే అకాశం ఉందని వెల్లడించింది. కరోనావైరస్ సోకినవారికి ఫైజర్ సింగిల్ డోసు ఇస్తే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pqSa3Y

0 comments:

Post a Comment