Sunday, June 6, 2021

జగన్ ఢిల్లీ యాత్రకు ఒక్కరోజు ముందు: పశ్చాత్తాప పడినా..నో యూజ్: రఘురామకు ఇండైరెక్ట్‌ వార్నింగ్

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. పార్టీలో కొనసాగడంపై పరోక్ష సంకేతాలు వెలువడుతోన్నాయి. రఘురామ కృష్ణంరాజు ఇక ఎంతో కాలం పార్టీలో కొనసాగలేకపోవచ్చనే సందేశాలను ఇస్తోన్నారు వైసీపీ సీనియర్ నేతలు. తన తప్పు తెలుసుకున్న తరువాత..రఘురామ పశ్చాత్తాప పడినప్పటికీ ఎంత మాత్రం కూడా ఉపయోగం ఉండబోదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ppRuf2

0 comments:

Post a Comment