Tuesday, June 15, 2021

ఈటల నరనరాన స్వార్థమే.. అందుకే బీజేపీలో చేరిక - అనిల్ కూర్మాచలం

ఈటల రాజేందర్‌పై ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ విరుచుకుపడింది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా పార్టీలో చేరొచ్చని.. ఈటల రాజేందర్ కూడా చేరొచ్చునని.. కానీ అక్కడి నాయకుల మెప్పు కోసం రాజకీయ జీవితమిచ్చిన పార్టీని , కేసీఆర్ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం స్పష్టంచేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కరోనా సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xmdURa

Related Posts:

0 comments:

Post a Comment