Wednesday, June 2, 2021

ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షల రద్దుపై నేడు హైకోర్టు నిర్ణయం-సర్కార్‌ నిర్ణయంపై ఉత్కంఠ

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్ని నిర్వహించాలా వద్దా అనే అంశంపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. ఇప్పటికే ప్రభత్వం ఈ రెండు పరీక్షల్ని వాయిదా వేసిన నేపథ్యంలో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు సిద్ధమవుతోంది.. ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. తూర్పుగోదావరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pjcPH8

Related Posts:

0 comments:

Post a Comment