Wednesday, June 2, 2021

హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో భారీ వర్షం: మరో రెండ్రోజులపాటు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం, శుక్రవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, బుధవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్‌లో 5 సెంటిమీటర్లు, గచ్చిబౌలిలో 4.6 సెంటిమీటర్లు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pecDIW

0 comments:

Post a Comment