చిరకాల ప్రత్యర్థులు అమెరికా, రష్యా దేశ అధినేతలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. బైడెన్, పుతిన్ జెనీవాలో సమావేశం అయ్యారు. వీరిరువురు దశాబ్దకాలం తర్వాత కలుసుకోవడం విశేషం. చివరిసారిగా పుతిన్ ప్రధానిగా.. బైడెన్ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో 2011 మార్చిలో సమావేశమయ్యారు. మరోవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలు భారీగా క్షీణించిన సమయంలో వీరి భేటీ జరుగుతుండడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35un41X
Wednesday, June 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment