అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి బార్మర్, భిల్వారా, ధోల్పూర్, అలీఘడ్, మీరట్, అంబాలా, అమృతసర్ గుండా వెళుతుందని పేర్కొంది. దక్షిణ ఒడిశా & పరిసరాలపై ఇతర ఉపరితల ఆవర్తనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తీరప్రాంత పరిసరాలు, సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dlKn2g
Monday, June 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment