Monday, June 28, 2021

13 ఏళ్ల బాలుడికి కరోనా వ్యాక్సిన్ వేశారా?: మెసేజ్ రావడంతో తండ్రి షాక్

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ 13 ఏళ్ల బాలుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ మేరకు అతడి తండ్రి ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. దీంతో ఆ తండ్రి షాకయ్యాడు. ఎందుకంటే అతడు ఏ వ్యాక్సిన్ తీసుకోలేదు. అంతేగాక, మనదేశంలో ఇప్పటి వరకు 18 లోపువారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించలేదు కూడా. భోపాల్ తిలా జమల్పూర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3w7r4QN

Related Posts:

0 comments:

Post a Comment