Sunday, May 9, 2021

Weaponising Coronaviruses: 2015లోనే చైనా సైంటిస్టుల రీసెర్చ్ డాక్యుమెంట్: మూడో ప్రపంచయుద్ధంగా

వాషింగ్టన్: నిజం నిలకడ మీద తేలుతుందంటుంటారు. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పుట్టుక విషయంలో ఇది మరోసారి రుజువు అవుతోంది. చైనా గుట్టు రట్టవుతోంది. చైనాలో వుహాన్ ల్యాబొరేటరీలో కరోనా వైరస్‌ను సృష్టించారనడానికి మరో కీలక సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చినట్లు పలు విదేశీ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uzBj0w

0 comments:

Post a Comment