Friday, May 21, 2021

Video: ప్రైవేట్ ఆస్పత్రి అమానుషం-కోవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేశారు..

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలం నాగారంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఓ కోవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేసింది. ఆస్పత్రికి చెల్లించాల్సిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని మృతుడి కుటుంబ సభ్యులు చెల్లించలేకపోవడంతో ఈ అమానుషానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... తుర్కపల్లి మండలానికి చెందిన బోయిని వెంకటేశ్ అనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wrSlhG

Related Posts:

0 comments:

Post a Comment