Monday, May 3, 2021

తిరుమలలో భారీ అగ్నిప్రమాదం: శ్రీవారి ఆస్థానమండపం సమీపంలో

తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లక్షల రూపాయల్లో ఆస్తినష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరారు. మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడం వల్ల పెను నష్టం తప్పినట్టయింది. అనూహ్యంగా సంభవించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3edNV7O

0 comments:

Post a Comment