Sunday, May 16, 2021

సంక్షోభం వేళ..మోడీ సర్కార్‌కు బిగ్ షాక్: కోవిడ్ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ రాజీనామా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతోంది. రెండు మూడురోజులుగా రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతోన్నప్పటికీ.. మరణాల్లో మాత్రం ఉధృతి కొనసాగుతోంది. నాలుగు వేలకు రోజువారీ మరణాలు నమోదవుతోన్నాయి. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. కోవిడ్ కట్టడి చర్యలను కఠినంగా అమలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tTREfp

0 comments:

Post a Comment